Nazriya Nazim : ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న నజ్రియా

మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించింది. తాజాగా ఇలా తన ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది.

1/6
Nazriya Nazim1
2/6
Nazriya Nazim
3/6
Nazriya Nazim2
4/6
Nazriya Nazim3
5/6
Nazriya Nazim4
6/6
Nazriya Nazim5