Pavithra Puri : ప్రపంచంలోనే సురక్షితమైన ప్రదేశం ఇదే కదా అమ్మా.. తల్లితో పవిత్ర పూరీ క్యూట్ ఫోటోలు..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర మదర్స్ డే (మే 10) సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసింది.





