Pooja Hegde: SIIMA అవార్డులను ముద్దాడుతున్న పూజా హెగ్దే.. పింక్ డ్రెస్‌లో పిచ్చ క్యూట్!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో పాన్-ఇండియా సూపర్ స్టార్ నటి "పూజా హెగ్దే"కు ప్రత్యేక గుర్తింపు లభించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి గాను పూజా హెగ్డే కు SIIMA ఉత్తమ నటి అవార్డు, అలాగే యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా గౌరవం దక్కింది.

Pooja Hegde Cute Looks in Pink Dress1

Pooja Hegde Cute Looks in Pink Dress2

Pooja Hegde Cute Looks in Pink Dress3

Pooja Hegde Cute Looks in Pink Dress4

Pooja Hegde Cute Looks in Pink Dress5

Pooja Hegde Cute Looks in Pink Dress6