Pooja Hegde : ఆహా.. ఎరుపు డ్రెస్‌లో మెరిపిస్తున్న పూజా హెగ్డే.. ఫొటోలు..
హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది. ఆ పరేడ్ అనంతరం జరిగిన ఈవెంట్ లో ఇలా ఎరుపు చీరలో వచ్చి తన అందాలతో మెరిపించింది.










Pooja Hegde Stunning Looks in Red Dress at New York
