చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన టాలీవుడ్ యాక్ట్రెస్ 'ప్రణవి మానుకొండ'.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ అండ్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు 'స్లమ్ డాగ్ హస్సెండ్' మూవీతో హీరోయిన్ గా పరిచయం అవబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రణవి తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది.