Mamitha Baiju: క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న మమిత.. నెట్టింట ఫోటోలు వైరల్
క్యూట్ స్మైల్‌తో కుర్రకారును కవ్విస్తోంది మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు(Mamitha Baiju). తన సహజమైన అందంతో, క్యూట్ హావభావాలతో నెట్టింట షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ 'ప్రేమలు' బ్యూటీ స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ, క్రేజీగా లైకులు, కామెంట్లు కురిపిస్తున్నారు.









