PM Modi Diwali 2023 : చైనా సరిహద్దుల్లో సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ.. ఫొటో గ్యాలరీ
2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న విషయం విధితమే. ఈ దఫా దీపావళి వేడుకలను హిమాచల్‌లోని లేప్చాకు వెళ్లి భద్రతా దళాల మధ్య మోదీ జరుపుకున్నారు. సైనికులకు స్వీట్లు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi celebrates Diwali with soldiers (1)

PM Modi celebrates Diwali with soldiers (2)

PM Modi celebrates Diwali with soldiers (3)

PM Modi celebrates Diwali with soldiers (4)

PM Modi celebrates Diwali with soldiers (5)

PM Modi celebrates Diwali with soldiers (6)

PM Modi celebrates Diwali with soldiers (7)

PM Modi celebrates Diwali with soldiers

PM Modi celebrates Diwali with soldiers (9)

PM Modi celebrates Diwali with soldiers (10)

PM Modi celebrates Diwali with soldiers