రాజమౌళి - మహేష్ వారణాసి సినిమా ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ప్రియాంక చోప్రా తెలుపు చీరలో ఏంజిల్ లా వచ్చి మెరిపించింది. ఈ సినిమాలో ప్రియాంక మందాకినీ అనే పాత్రలో కనిపించనుంది. ఈ ఈవెంట్ లుక్స్ లో పలు ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. దీంతో మందాకినీ మైమరిపిస్తోంది అంటూ ఫోటోలు వైరల్ గా మారాయి.