Aviva Baig : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్ మెంట్ వార్తలతో అవివా బేగ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ జంట ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.