Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుడు పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి (Pavithra Puri) తాజాగా చిరునవ్వుతో క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.









Puri Jagannadh Daughter Pavithra Puri Cute Smile Goes Viral
