Pavithra Puri : వరలక్ష్మి వ్రతం స్పెషల్.. హాఫ్ శారీలో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పూరి జగన్నాధ్ కూతురు..
Pavithra Puri: దర్శకుడు పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా హాఫ్ శారీలో ముస్తాబయి క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Puri Jagannadh Daughter Pavithra Puri Half Saree on Varalakshmi Vratham
