Rahul Gandhi Bharat Jodo Yatra: భాగ్యనగరంలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (ఫొటో గ్యాలరీ)

Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్‌కు స్వాగతం పలికారు. పాతబస్తీ నుంచి నెక్లెస్ రోడ్ వరకు రాహుల్ గాంధీ యాత్ర సాగింది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.

1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25

ట్రెండింగ్ వార్తలు