Shivathmika Rajashekar : సరికొత్త లుక్‌లో రాజశేఖర్ కూతురు.. చూపులతో మత్తెక్కిస్తున్న శివాత్మిక.. ఫోటోలు వైరల్..
రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి శివాత్మిక (Shivathmika Rajashekar). ఇటీవల ఆమె హెయిర్‌ను షార్ట్ చేసుకుంది. లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షార్ట్ హెయిర్‌తో నడుమందాలతో శివాత్మిక మత్తెక్కిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





