Rakul Preet Singh : పింక్ అవుట్‌ఫిట్‌లో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. వరుస ఫోటోషూట్లతో అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తుంది. తాజాగా పింక్ అవుట్‌ఫిట్‌లో హీట్ పుట్టించే పోజులు ఇస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.