Rashi Singh: ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ గ్లామర్.. రాశి సింగ్ నడుమందాలు కేక.. ఫోటోలు
రాశి సింగ్(Rashi Singh) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో కంటే ఆమె సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ గ్లామర్ షో చేసింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.

Rashi Singh latest glamour photos are going viral










