Home » Rashi Singh movies
లేటెస్ట్ బ్యూటీ రాశి సింగ్( Rashi Singh) స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ త్రీ రోజెస్ ఈవెంట్ లో పాల్గొంది. బ్లూ శారీలో గ్లామర్ షో చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
రాశి సింగ్(Rashi Singh) గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో కంటే ఆమె సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ గ్లామర్ షో చేసింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ
రాశి సింగ్(Rashi Singh) ఈ మధ్య కాలంలో చాలా మంది ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే పాంచ్ మినార్ సినిమాతో ఆడియన్స్ ని అలరించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో పొట్టిబట్టలతో గ్లామర్ షో చేసింది. ట్రెండ్ లుక్స్ లో ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయం�