Rashi singh: ట్రాన్స్పరెంట్ చీరలో రాశి సింగ్ క్లీవేజ్ షో..
నల్లటి ట్రాన్స్పరెంట్ చీరలో రాశి సింగ్(Rashi singh) తన నాభి అందాలను, క్లీవేజ్ సొగసులను ప్రదర్శిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ బోల్డ్ ఫొటోషూట్‌లో ఆమె గ్లామర్ పీక్స్‌లో ఉంది. ఈ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాశి సింగ్, తన అందచందాలతో నెటిజన్లను కట్టిపడేస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది.















