Rashi Singh: ఎర్ర చీరలో హాట్ అందాలు.. రాశి సింగ్ క్రేజీ ఫొటోలు
టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ రాశి సింగ్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇక గ్లామర్ గురించి చెప్పనక్కరలేదు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ, చీరలో అందాలను తెగ ఆరబోస్తోంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







