Rashi Singh: ట్రెండీ లుక్స్ లో రాశి సింగ్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది.. ఫోటోలు
రాశి సింగ్(Rashi Singh) ఈ మధ్య కాలంలో చాలా మంది ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే పాంచ్ మినార్ సినిమాతో ఆడియన్స్ ని అలరించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో పొట్టిబట్టలతో గ్లామర్ షో చేసింది. ట్రెండ్ లుక్స్ లో ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.






