Rashi Singh : నేను ఊర్వశి కాదు రంభని అంటూ.. నలుపు చీరలో రాశిసింగ్..
Rashi Singh: హీరోయిన్ రాశి సింగ్ త్వరలో రాబోయే అల్లరి నరేష్ సినిమాలో రంభ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇలా నలుపు చీరలో అందంగా ముస్తాబయి దిగిన ఫొటోలు షేర్ చేసి నేను ఊర్వశి కాదు రంభని అంటూ పోస్ట్ చేసింది.








Rashi Singh Stunning Looks In Black Saree
