Rashmika Mandanna : రష్మిక మందన్న ‘కుబేర’ మూవీ వర్కింగ్ స్టిల్స్ చూశారా?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున ధనుష్ రష్మిక కీలక పాత్రల్లో నటించిన కుబేర సినిమా జూన్ 20న రిలీజయింది. తాజాగా రష్మిక మందన్న కుబేర సినిమా నుంచి పలు వర్కింగ్స్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








