Rithu Chowdary-Demon Pavan : మా బంగారం.. డిమాన్ పవన్.. ఫోటోలు షేర్ చేసిన రీతూ చౌదరి..
డిమాన్ పవన్, రీతూ చౌదరి కలిసి (Rithu Chowdary-Demon Pavan) నటించిన ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్ బంగారం. ఇటీవల ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు. లాంచ్ ఈ వెంట్‌కు సంబంధించిన ఫోటోలను రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా బంగారం సాంగ్‌ను డిమాన్ పవన్ యూట్యూబ్ ఛానల్లో చూడాలంటూ రాసుకొచ్చింది.







