Rukshar Dhillon : పండ్ల మధ్యలో నిమ్మపండులా.. రుక్సార్ ధిల్లాన్ అందాలకు కుర్రాళ్లు ఫిదా..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నటి రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) పండ్ల షాప్‌కు వెళ్లిన ఫోటోలను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





