Sai Durgha Tej : వేములవాడ, కొండగట్టు ఆలయాలను సందర్శించిన సాయి ధరమ్ తేజ్.. ఫొటోలు..
మెగా హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా వేములవాడ భీమేశ్వర ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలని దర్శించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.






Sai Durgha Tej Visits Vemulavada Kondagattu Temple
