Sakshi Dhoni : ఎంఎస్ ధోని, సాక్షి రొమాంటిక్ పార్టీ ఫోటోలు.. వైరల్
సాక్షి సింగ్ ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఎంఎస్ ధోనితో ఆమె ప్రేమను చూపిస్తున్నాయి. డ్యాన్స్, అందమైన భంగిమలతో కూడిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Pics credit Sakshi Singh insta)










