Sameera Reddy : ఎన్టీఆర్ కి ఇష్టమైన హీరోయిన్.. సమీరా రెడ్డి క్యూట్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా?
ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా వినాయకచవితి సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమీరా.(Sameera Reddy)











