Sapthami Gowda : వైట్ డ్రెస్‌లో తెల్లని హంసలా మెరిసిపోతున్న సప్తమి గౌడ..
కాంతార సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది కన్నడ భామ సప్తమి గౌడ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది సప్తమి. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లో సప్తమి గౌడ ఇలా హంసలా తెలుపు డ్రెస్ లో మెరిపించింది.