Sara Tendulkar : సారా టెండూల్కర్ @ 29.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.














