Navya Swamy : సీరియల్ నటి నవ్య స్వామి ఇంట్లో వినాయక పూజలు.. ఫోటోలు వైరల్..
నటి నవ్యసామి (Navya Swamy) ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.






