Serial Actress Sireesha : పెళ్లి తర్వాత భర్తతో సత్యనారాయణస్వామి వ్రతం.. సీరియల్ నటి శిరీష్ ఫొటోలు..
మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. ఆగస్టు 28న వీరి వివాహం జరగగా తాజాగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ జంట.














Serial Actress Sireesha
