Vishnu Priya : శ్రావణ శుక్రవారం.. అమ్మవారిని పూజించిన విష్ణుప్రియ.. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః
శ్రావణ శుక్రవారం సందర్భంగా నటి సీరియల్ నటి విష్ణుప్రియ (Vishnu Priya) వరలక్ష్మీ అమ్మవారిని పూజించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.






