Shehnaaz Gill : పంజాబీ భామ షెహ్నాజ్ కౌర్ పరువాలు..
పంజాబీ సినిమాలతో ఫేమ్ ని సంపాదించుకున్న నటి 'షెహ్నాజ్ కౌర్ గిల్'. హిందీ బిగ్‌బాస్-13 లో రన్నర్ అప్ గా నిలిచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసికి భాయ్ కిసికా జాన్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పోజులిచ్చిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Shehnaaz Gill

Shehnaaz Gill (1)

Shehnaaz Gill (2)

Shehnaaz Gill (3)

Shehnaaz Gill (4)

Shehnaaz Gill (5)