Shivani Nagaram : తమిళనాడులో తెలుగు నటి.. కంచీ దేవాలయాన్ని సందర్శించిన శివానీ నాగారం..
తమిళనాడు రాష్ట్రంలోని కంచీ దేవాలయాన్ని తెలుగు నటి శివానీ నాగారం (Shivani Nagaram) తన తల్లితో కలిసి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.









