Shivathmika Rajashekar : నాకో తీవ్రమైన సమస్య ఉంది.. రాజశేఖర్ కూతురు శివాత్మిక.. ఫోటోలు..
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక (Shivathmika Rajashekar ) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె తనకు ఓ తీవ్రమైన సమస్య ఉందని చెప్పుకొచ్చింది. అది అలగడం అని చెబుతూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







