Shreyanka Patil : గోల్డ్‌మెడల్‌తో భారత మహిళా క్రికెటర్.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు..
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గోల్డ్ మెడల్‌ను ధరించి దిగిన ఫోటోలను భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.





