Shahneel Gill : శుభ్మన్ గిల్ సోదరి.. షహనీల్ గిల్ లేటెస్టు ఫోటోలు వైరల్
టీమ్ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ సోదరి, నటి షహనీల్ గిల్ (Shahneel Gill) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



















