Home » Shubman Gill
" అందుకే గిల్ వంటి బ్యాటర్ కు బౌలింగ్ చేయడమంటే సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేస్తున్నట్లే" అని వసీం అక్రం అన్నారు.
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్(Gregg Chappell) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ప్రేమికులను నెలన్నర రోజులకు పైగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగిసింది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూయ�
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..
తాజా ఐపీఎల్ సీజన్లో శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ బ్యాటర్ మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో పృథ్వీ షా(Prithvi Shaw) విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరుపున బరిలోకి దిగి ఫామ్ లేమితో తీవ్రంగా విమర్శల పాలు అయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రియులను అలరిస్తోస్తున్న ఈ సీజన్ ఆదివారం(మే 28) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ముగి
ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆరో సారి టైటిల్ అందుకోవాలని భావించిన రోహిత్ సేన శుక్రవారం క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలై లీగ్ నుంచి నిష్క్రమించింది.
శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ లో మొత్తం 851 పరుగులు చేశాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 60.79 యావరేజ్ తో 156.43 స్ట్రైక్ రేటుతో ఆ పరుగులు చేశాడు.
ఐపీఎల్(IPL) 2023 సీజన్ ఫైనల్స్‌లో తలపడే జట్లు ఏవో తెలిసిపోయాయి. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఓ ఘనతను అందుకోనున్నాడు.