Geetha Madhuri: ట్రెడిషనల్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. బాపు బొమ్మలా ఉంది..
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన(Geetha Madhuri) గొంతుతో కొన్ని లక్షల మంది అభిమానులను సొతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే గీతా మాధురి తాజాగా ట్రెడిషనల్ ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంప్రదాయ పద్ధతోలో చీర, నగలతో ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చేసేయండి.









