Siri Hanumanth : సిరి హనుమంత్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్.. కాబోయే భర్తతో.. ఫొటోలు..
Siri Hanumanth: నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ నిన్న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించింది. సిరి తన బాయ్ ఫ్రెండ్, నటుడు శ్రీహన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. కాబోయే భర్త శ్రీహన్ తో కలిసి దిగిన ఫొటోలు, తన వరలక్ష్మి వ్రతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.











Siri Hanumanth Varalakshmi Vratham Celebrations
