Rahasya Gorak : వాస్తవానికి, కలలకు మధ్య ఎక్కడో.. కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్.. ఫోటోలు..
హీరో కిరణ్ అబ్బవరం భార్య, నటి రహస్య గోరఖ్ (Rahasya Gorak) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె రెండు ఫోటోలను షేర్ చేసింది. వాస్తవానికి, కలలకు మధ్య ఎక్కడో అంటూ రాసుకొచ్చింది.








