SP Bala Subrahmanyam : కేరళలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ఫొటోలు..
కేరళలోని పాలక్కాడ్ లో దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో SPB ఫ్యామిలీతో పాటు, పలువురు సింగర్స్, అక్కడి అధికారులు పాల్గొన్నారు.










SP Bala Subrahmanyam
