Sreemukhi : సీతారామం గెటప్‌లో శ్రీముఖి..
టాలీవుడ్ యాంకర్ మరియు యాక్టర్ శ్రీముఖి.. సూపర్ హిట్ మూవీలోని గెటప్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. ఇటీవల అలియా భట్ సూపర్ హిట్ మూవీ గంగూభాయ్ గెటప్ లో దర్శనమిచ్చిన ఈ భామ. తాజాగా టాలీవుడ్ ప్రేమ కావ్యం సీతారామంలో సీతలా కనిపిస్తూ సందడి చేస్తుంది.

Sreemukhi in Seetharam getup (9)

Sreemukhi in Seetharam getup (8)

Sreemukhi in Seetharam getup (7)

Sreemukhi in Seetharam getup (6)

Sreemukhi in Seetharam getup (5)

Sreemukhi in Seetharam getup (4)

Sreemukhi in Seetharam getup (3)

Sreemukhi in Seetharam getup (2)

Sreemukhi in Seetharam getup (1)

Sreemukhi in Seetharam getup