Telugu » Photo-gallery » Srikanth Shivani Rajashekar Photos At Kota Bommali Ps Press Meet
Kota Bommali PS : ‘కోట బొమ్మాళి PS’ మూవీ ప్రెస్ మీట్ గ్యాలరీ..
శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'కోట బొమ్మాళి PS'. తాజాగా ఈ మూవీ నుంచి 'లింగి లింగి లింగిడి' సాంగ్ రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.