Kevvu Kartheek : జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం.. ఫోటోలు..
తన కూతురు మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టిన వేళ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించినట్లు జబర్దస్త్ కెవ్వు కార్తీక్ (Kevvu Kartheek)తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.












