Lirisha reddy : మోడ్రన్ డ్రెస్‌లో సూపర్ ఉమెన్.. లిరీష స్టన్నింగ్ ఫోటోలు
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












