Lirisha reddy : ఎరుపు చీరలో ముద్దుగా సూపర్ ఉమెన్.. లిరీష ఫోటోలు..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి(Lirisha reddy). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్గుగా ఆమె ఎరుపు రంగు శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















