Lirisha reddy : చెట్టు కింద పుస్తకం చదువుతున్న సూపర్ ఉమెన్.. లిరీష ఫోటోలు వైరల్..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి(Lirisha reddy). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా చెట్టు కింద కూర్చుని పుస్తకం పట్టుకున్న ఫోటోలు పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.













