Thalapathy Vijay 69 Movie : విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్.. ఫోటోలు వైరల్.. పూజా హెగ్డే, మమిత బైజులతో విజయ్ సందడి..
పూర్తి రాజకీయాల్లోకి వెళ్లేముందు తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్ తాజాగా చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్లో సినిమాలో నటించే పూజ హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, సినిమా యూనిట్ అంతా హాజరయ్యారు.
















