Anchor Charmilla : టాలీవుడ్ రీసెంట్ ట్రెండింగ్ యాంకర్ చర్మిల.. ఫొటోలు చూశారా..?
ఇటీవల టాలీవుడ్ సినిమా ఈవెంట్స్ లో కొత్త యాంకర్ చర్మిల నల్లూరు మెరిపిస్తుంది. తన అందం, వాక్చాతుర్యంతో ఈవెంట్స్ లో ప్రేక్షకులను అలరిస్తూ వరుస సినిమా ఈవెంట్స్ హోస్టింగ్ కి అవకాశాలు అందుకుంటుంది. ఆర్జే నుంచి యాంకర్ గా మారిన చర్మిల ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ యాంకర్ అయింది. ఈవెంట్స్ లో ఈ యాంకరమ్మను చూసి స్టార్ నిర్మాతలు సైతం హీరోయిన్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు.

















Anchor Charmilla
