Tripti Dimri : స్పిరిట్ హీరోయిన్, బోల్డ్ భామ రాఖీ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో ఫొటోలు..
ప్రభాస్ స్పిరిట్ సినిమా హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా రాఖీ పండగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టి ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











Tripti Dimri
